: పాపికొండలు విహార యాత్ర నిలిపివేత
భద్రాచలంను తెలంగాణలోనే ఉంచాలని డిమాండు చేస్తూ, తెలంగాణ జేఏసీ 72 గంటల బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ రేపు ఉదయం నుంచి ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో, భద్రాచలం నుంచి పాపికొండల విహార యాత్రను లాంచీల యజమాన్యం నిలిపివేసింది.