: అరుణ్ జైట్లీ కాల్ డేటా కేసులో ఆరుగురికి కస్టడీ 14-11-2013 Thu 17:25 | బీజేపీ నేత అరుణ్ జైట్లీ కాల్ డేటా కేసులో అరెస్టయిన ఆరుగురికి న్యాయస్థానం మూడు రోజుల పోలీసు కస్టడీ విధించింది.