: తెలంగాణ విషయంలో పూర్తి స్పష్టత ఉంది: పొన్నం


తెలంగాణ విషయంలో పార్టీ పరంగా పూర్తి స్పష్టత ఉందని కాంగ్రెస్ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస్ లో వ్యక్తులు మాత్రమే భిన్నంగా మాట్లాడుతున్నారని... ఈ విషయంలో కిరణ్, బొత్స సహా ఎవరినీ పరిగణనలోకి తీసుకోమని చెప్పారు.

  • Loading...

More Telugu News