: పది లక్షల మందితో చలో ఢిల్లీ యాత్ర: టీజీ వెంకటేశ్


పది లక్షల మందితో త్వరలో చలో ఢిల్లీ యాత్ర చేపట్టనున్నట్లు మంత్రి టీజీ వెంకటేశ్ తెలిపారు. కాగా, ముఖ్యమంత్రిని మారుస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై తనదైన వాదన వినిపించారు. ముఖ్యమంత్రి మార్పు అంత సులభం కాదన్నారు. స్వచ్ఛందంగా రాజీనామా చేస్తే తప్ప సీఎం మార్పు ఉంటుందని అనుకోనన్నారు. ఇప్పటికే తప్పు చేశామని భావిస్తున్న కేంద్రం.. సీఎంను మార్చి మరో తప్పు చేస్తుందనుకోనని టీజీ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News