: సాంకేతిక లోపంతో నిలిచిపోయిన సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ 14-11-2013 Thu 14:40 | అనంతపురం జిల్లా తాడిపత్రిలో ముంబయి-చెన్నై సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ రైలు నిలిచిపోయింది. ఇంజిన్ లో సాంకేతిక లోపం తలెత్తడంతో రైలును ఆపేశారు. రైల్వే అధికారులు మరమ్మత్తులు చేపట్టారు.