: కర్ణాటక బస్సు ప్రమాద మృతులకు నష్ట పరిహారం


కర్ణాటక హవేరి సమీపంలో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం మృతులకు, కర్ణాటక ప్రభుత్వం లక్ష రూపాయల చొప్పున నష్ట పరిహారం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు బస్సు యజమాని జమీర్ అహ్మద్ ఖాన్ ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. ఈ తెల్లవారుజామున హవేరి సమీపంలో డివైడర్ ను ఢీకొన్న వోల్వో బస్సులో మంటలు చెలరేగడంతో ఏడుగురు ప్రయాణికులు సజీవ దహనమయ్యారు.

  • Loading...

More Telugu News