: సచిన్ కోసం 200 కేజీల లడ్డూ


మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండుల్కర్ చివరి (200వ) టెస్టు ఆడుతున్న తరుణంలో అభిమానులు పలు రూపాల్లో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. ఈ క్రమంలో ఢిల్లీకి చెందిన ఓ మిఠాయి దుకాణం 200 కేజీల లడ్డూను తయారుచేసింది. 'ధ్యాంక్యు సచిన్' అని చెబుతూ భారీ లడ్డూను బహూకరించనుంది. లడ్డూను తయారు చేసేందుకు 36 గంటల సమయం పట్టిందని దుకాణం నిర్వాహకులు తెలిపారు.

  • Loading...

More Telugu News