: రాష్ట్రంలో అధిక మొత్తంలో ఇళ్ల నిర్మాణానికి ఉత్తర్వులు
రాష్ట్రంలో రూ.13,65,336 ఇళ్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు గ్రామాల్లో ఇంటి నిర్మాణానికి రూ.70 వేలు, పట్టణ ప్రాంతాల్లో ఇంటి నిర్మాణానికి రూ.80వేలు కేటాయించింది. మొత్తం ఇళ్ల నిర్మాణానికి రూ.10,420 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపింది. రచ్చబండ 1,2లో దరఖాస్తు చేసుకున్న వారికే ఇళ్లు కేటాయిస్తామని చెప్పారు.