: మహిళపై దాడి చేసి 14 లక్షల దోపిడీ


మహిళను గాయపరిచి ఆమె దగ్గరున్న 14 లక్షల రూపాయలను దోచుకెళ్లిన ఘటన గుంటూరు జిల్లా లక్ష్మీపురంలో జరిగింది. సదరు మహిళ బ్యాంకు నుంచి డబ్బు డ్రా చేసుకుని వెళ్తుండగా... గుర్తు తెలియని దుండగులు ఆమెపై దాడి చేసి నగదును దోచుకెళ్లారు. దీంతో ఆమె బ్యాంకు అధికారులకు ఫిర్యాదు చేశారు. వారు పోలీసులకు సమాచారం అందించారు.

  • Loading...

More Telugu News