: ఎంపీ అనంత ఇల్లు ముట్టడి


సమైక్యాంధ్రకు మద్దతుగా అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి తక్షణం తన పదవికి రాజీనామా చేయాలంటూ విద్యార్థులు ఎంపీ నివాసాన్ని ముట్టడించారు. రాజీనామా డిమాండ్ చేస్తూ ఎంపీ నివాసంలోకి చొచ్చుకుపోయేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులకు, విద్యార్థులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. విద్యార్థులను అదుపులోకి తీసుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు.

  • Loading...

More Telugu News