: పొగమంచు కారణంగా 4 విమాన సర్వీసులు రద్దు


పొగమంచు కారణంగా శంషాబాద్ విమానాశ్రయం నుంచి వెళ్లాల్సిన 4 విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేశారు. తిరుపతి, గన్నవరం, చెన్నై, మధురై విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసినట్టు అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News