: ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శిగా బీపీ ఆచార్య
ఐఏఎస్ అధికారి బీపీ ఆచార్యను ప్రణాళికా విభాగం ముఖ్య కార్యదర్శిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయనకు అక్టోబర్ 28న పోస్టింగ్ ఇచ్చినట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎమ్మార్ కుంభకోణంలో జగన్ అక్రమంగా ఆస్తులు సంపాదించుకునేందుకు సహకరించారనే ఆరోపణలతో ఆయన విచారణ ఎదుర్కొంటూ విధులకు దూరంగా ఉన్నారు.