: తమిళుల నిరసనకు ప్రధాని తలొగ్గలేదు : ఖుర్షీద్


తమిళనాడులోని రాజకీయ పార్టీల ఒత్తిడికి ప్రధాని మన్మోహన్ తలొగ్గలేదని విదేశాంగ శాఖ మంత్రి సల్మాన్ ఖుర్షీద్ తెలిపారు. శ్రీలంకలో జరుగుతున్న కామన్వెల్త్ దేశాధినేతల సమావేశాన్ని భారత్ బహిష్కరించలేదని... ప్రధాని తరపున తాను వెళ్తున్నానని ఖుర్షీద్ అన్నారు. శ్రీలంకలో తమిళులు ఎక్కువగా ఉండే ఈశాన్య ప్రాంత అభివృద్ధికి భారత్ కట్టుబడి ఉందని తెలిపారు. శ్రీలంక తమిళుల విషయంలో భారత్ చేస్తున్న కృషి విజయవంతమైందని చెప్పారు.

  • Loading...

More Telugu News