: టీఆర్ఎస్ నేతలతో ప్రారంభమైన జీవోఎం భేటీ
కాంగ్రెస్ తో మంత్రుల బృంద సమావేశం ముగిసింది. అనంతరం తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పత్రినిధులతో కేంద్ర మంత్రుల బృందం సమావేశమైంది. ఈ సమావేశంలో కేంద్ర మంత్రుల బృందానికి నివేదిక సమర్పించేందుకు టీఆర్ఎస్ నుంచి ఆ పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు సీనియర్ నాయకుడు కేకే కూడా హజరయ్యారు. విభజనపై మంత్రుల బృందానికి వారు నివేదిక సమర్పించనున్నారు.