: మంత్రి పార్థసారధిని అడ్డుకున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలు


మంత్రి పార్థసారధిని వైఎస్సార్సీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. కృష్ణాజిల్లా కైకలూరులో రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చిన మంత్రిని దారిలోనే అడ్డుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సమైక్య నినాదాలు చేశారు.

  • Loading...

More Telugu News