: మాయావతికి లోకాయుక్త క్లీన్ చిట్


ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతికి ఢిల్లీ సమీపంలో ఉన్న నోయిడా ఫామ్ హౌస్ ల కేటాయింపు వ్యవహారంలో ఊరట లభించింది. ఫాం హౌస్ ల కేటాయింపులో ఎలాంటి అవకతవకలు జరగలేదని యూపీ లోకాయుక్త మెహరోత్రా క్లీన్ చిట్ ఇచ్చారు. ఈ కుంభకోణాన్ని పరిశోధించాల్సిందిగా అఖిలేష్ ప్రభుత్వం గత ఆగస్టులో లోకాయుక్తను కోరింది.

  • Loading...

More Telugu News