: ఛత్తీస్ గఢ్ లో ముగ్గురు జవాన్లు మృతి 12-11-2013 Tue 14:31 | ఛత్తీస్ గఢ్ లోని సుకుమా జిల్లా కేర్లాపాల్ లో మందుపాతర పేలిన ఘటనలో ముగ్గురు బీఎస్ఎఫ్ జవాన్లు మృతి చెందారు. అదే ప్రాంతంలో కల్వర్టు పేల్చివేసిన ఘటనలో ఓ వైద్యుడు గాయాలపాలయ్యాడు.