: సీఎం మెదక్ జిల్లా రచ్చబండ వాయిదా
మెదక్ జిల్లా సంగారెడ్డిలో రేపు జరగాల్సిన రచ్చబండ కార్యక్రమం వాయిదా పడింది. ఈ ఉదయం క్యాంపు కార్యాలయంలో పలువురు తెలంగాణ ప్రాంత నేతలతో భేటీ అయిన ముఖ్యమంత్రి ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తదుపరి కార్యక్రమాన్ని త్వరలోనే ప్రకటించనున్నారు.