: సీఎం పర్యటనకు నిరసనగా మెదక్ జిల్లా బంద్ కు పిలుపు


ఈ నెల 13న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో సీఎం పర్యటనను నిరసిస్తూ టీఆర్ఎస్, టీజేఏసీ జిల్లా బంద్ కు పిలుపునిచ్చాయి.

  • Loading...

More Telugu News