: అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవ మస్కట్ ఆవిష్కరణ


ఈ నెల 14 నుంచి 20 వరకు హైదరాబాదులో జరిగే 18వ అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవ మస్కట్ బంగారు ఏనుగును ఈ రోజు ఆవిష్కరించారు. నగరంలోని ఐమాక్స్ థియేటర్ సమీపంలో ఉన్న ఇందిరాగాంధీ విగ్రహం వద్ద ఏనుగు మస్కట్ ను సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ముఖ్య కార్యదర్శి బిమల్ జుల్కా ఆవిష్కరించారు. ఐమాక్స్ లో మీడియా సౌకర్యార్ధం ఏర్పాటు చేసిన కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. బాలల చలన చిత్రోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేస్తోందని, పిల్లలందరూ ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News