: మావోయిస్టు ఏరియా కార్యదర్శి సహాయకుడి అరెస్టు 11-11-2013 Mon 17:32 | మావోయిస్టు కేకే డబ్ల్యూ ఏరియా కార్యదర్శి చొక్కారావు వ్యక్తిగత సహాయకుడు శ్రీనివాస రావును వరంగల్ పోలీసులు అరెస్టు చేశారు. శ్రీనివాసరావు నుంచి 1.50 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.