: పనిమనిషి హత్య కేసులో ఎంపీ, అతని భార్యకు 4 రోజుల రిమాండ్


పనిమనిషి హత్య కేసులో బీయస్పీ ఎంపీ ధనుంజయ్ సింగ్, అతని భార్య సాక్షి సింగ్ కు ఢిల్లీ కోర్టు నాలుగు రోజుల రిమాండ్ విధించింది. పని మనిషిని దారుణంగా హింసించి.. పాశవికంగా హత్య చేసిన ఎంపీ భార్యపై తీవ్రమైన అభియోగాలు ఉండగా, ఎంపీపై గతంలో పలు కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ధనుంజయ్ సింగ్ కు సాక్షి రెండవ భార్య.

  • Loading...

More Telugu News