: మరోసారి మంత్రుల బృందం సమావేశం 11-11-2013 Mon 16:26 | మంత్రుల బృందం మరోసారి సమావేశమైంది. విద్య, ఆరోగ్యం, ఉద్యోగాలకు సంబంధించిన అంశాలపై అధికారులతో మంత్రుల బృందం చర్చలు జరుపుతోంది.