: హైదరాబాదులో సందడి చేసిన దీపికా, రణ్ వీర్


బాలీవుడ్ తారలు దీపికా పదుకొణె, రణ్ వీర్ సింగ్ హైదరాబాదులో సందడి చేశారు. వీరిద్దరూ కలిసి నటించిన హిందీ చిత్రం 'రామ్ లీలా' ఈ నెల 15న విడుదలకానుంది. ఈ సినిమా ప్రచారంలో భాగంగా నగరానికి వచ్చిన వీరిద్దరూ సోమాజిగూడలోని ఓ షాపింగ్ మాల్ లో సందడి చేశారు. ప్రేక్షకులు వీరిని చూసేందుకు ఎగబడ్డారు.

  • Loading...

More Telugu News