: పడవ బోల్తా.. 50 మంది గల్లంతు


బీహార్ లోని సీతాముఢి జిల్లా భైర్గానియాలో పడవ బోల్తా పడి 50 మంది గల్లంతయ్యారు. ప్రమాదం జరిగిన సమయంలో 100 మంది పడవలో ప్రయాణిస్తున్నట్టు అధికారులు భావిస్తున్నారు.

  • Loading...

More Telugu News