: బంగ్లాదేశ్ లోని భారత రాయబార కార్యాలయం వెలుపల పేలుడు


బంగ్లాదేశ్ లోని చిట్టగాంగ్ భారత దౌత్య కార్యాలయం వెలుపల పేలుడు జరిగింది. ఈ ఘటనతో సెక్యూరిటీని మరింత కట్టుదిట్టం చేశారు. కాగా, పేలుడులో ఎవరికీ గాయాలు కాలేదు.

  • Loading...

More Telugu News