: డిసెంబర్ 5 నుంచి 20 వరకు పార్లమెంటు శీతాకాల సమావేశాలు
పార్లమెంటు శీతాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. డిసెంబర్ 5 వ తేదీ నుంచి 20 వ తేదీ వరకు శీతాకాల సమావేశాలు జరుగనున్నాయి. ఈ సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తున్న సంగతి తెలిసిందే.