: ప్రధానితో సీమాంధ్ర మంత్రుల భేటీ


ప్రధాని మన్మోహన్ సింగ్ తో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రులు భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన కేంద్ర మంత్రలు, ఎంపీలు పలు అభ్యంతరాలు లేవనెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో తమ ప్రాంతంలో ఉన్న అనుమానాలు తీర్చిన తరువాతే విభజన చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేయనున్నారు. ఈ భేటీలో ప్రధానితో చిరంజీవి, పళ్లంరాజు, పురంధేశ్వరి, జేడీ శీలం, కోట్ల సూర్యప్రకాశరెడ్డి, పనబాక లక్ష్మి పాల్గొన్నారు.

  • Loading...

More Telugu News