: అఖిలపక్షం సమావేశానికి ఇద్దరు వైఎస్సార్ సీపీ నేతలు


అఖిలపక్షం సమావేశానికి వైఎస్సార్ సీపీ హాజరుకానుంది. ఈ మేరకు ఆ పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. రాష్ట్ర విభజనపై జీవోఎం నిర్వహించనున్న అఖిలపక్ష సమావేశానికి ఆ పార్టీకి చెందిన ఇద్దరు నేతలను పంపించనుంది. గతంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ చెప్పినట్టు మైసూరారెడ్డితో పాటు గట్టు రామచంద్రరావును కూడా అఖిలపక్షానికి పంపించనుంది. కాగా అఖిలపక్షంలో జీవోఎం ప్రతిపాదించిన అన్ని అంశాలను వీరు వ్యతిరేకించనున్నట్టు సమాచారం.

  • Loading...

More Telugu News