: జానారెడ్డి నివాసంలో టీ కాంగ్రెస్ నేతల భేటీ


హైదరాబాదులోని మంత్రి జానారెడ్డి నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. జీవోఎం ముందు పెట్టాల్సిన అంశాలు, హైదరాబాదు కేంద్రపాలిత ప్రాంతం, భద్రాచలం అంశాలపై నేతలు చర్చిస్తున్నారు.

  • Loading...

More Telugu News