: మంత్రి కన్నాకు అధిష్ఠానం నుంచి పిలుపు


రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణకు అధిష్ఠానం నుంచి పిలుపు వచ్చింది. దీంతో ఈ రోజు ఆయన ఢిల్లీ బయలుదేరి వెళుతున్నారు. ఈ నేపథ్యంలో మంత్రి గుంటూరులో రచ్చబండ కార్యక్రమాన్ని రద్దు చేసుకుని హైదరాబాద్ వచ్చారు.

  • Loading...

More Telugu News