: వైద్య సంస్థల వసతుల కోసం రూ. 5,071 కోట్ల కేటాయింపు
దేశ వ్యాప్తంగా ఉన్న వైద్య సంస్థలు, కళాశాలల్లో మౌలిక వసతులను మెరుగుపరచడం కోసం రూ. 5,071 కోట్లను కేటాయిస్తూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి ఆరోగ్య కార్యక్రమం కింద ఈ నిధులను విడుదల చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.