: తెలంగాణలో విద్యుత్ సమస్య ఉండదు : చీఫ్ విప్ గండ్ర


తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నానని సీఎం కిరణ్ బహిరంగంగా వ్యాఖ్యానించడం భావ్యం కాదని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. రాష్ట్ర విభజన జరిగితే తెలంగాణలో కరెంట్ ఉండదని సీమాంధ్ర నేతలు అవాస్తవాలను చెబుతున్నారని అన్నారు. రానున్న రోజుల్లో తెలంగాణ ప్రాంతంలో మిగులు విద్యుత్ ను ఉత్పత్తి చేస్తామని అన్నారు. వరంగల్ లో జరుగుతున్న టీ కాంగ్రెస్ కృతజ్ఞత సభలో ఆయన ప్రసంగించారు.

  • Loading...

More Telugu News