: నేపాల్ సరిహద్దుల్లో భద్రత కట్టుదిట్టం


ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో నేపాల్ సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. నేపాల్ లో ఈ నెల 19న అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నందున ఈ చర్య తీసుకున్నారు. 500 కిలోమీటర్ల పొడవునా భద్రతాదళాలను అప్రమత్తం చేశారు.

  • Loading...

More Telugu News