: బస్సు లోయలో పడి 14 మందికి గాయాలు


ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని త్రిపురాంతకేశ్వర స్వామిని దర్శించుకునేందుకు హైదరాబాద్ నుంచి వచ్చిన యాత్రికుల బస్సు ఘాట్ రోడ్డులో ప్రయాణిస్తుండగా ప్రమాద వశాత్తు లోయలో పడింది. ఈ ప్రమాదంలో 14 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నలుగురు తీవ్రంగా గాయపడగా, మిగిలిన వారికి ఓ మోస్తరు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు.

  • Loading...

More Telugu News