: సీఎం కిరణ్ తో ముగిసిన ఎంపీల భేటీ


ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో కేంద్ర మంత్రి పళ్లం రాజు, ఎంపీలు అనంత వెంకట్రామిరెడ్డి, సాయి ప్రతాప్ ల భేటీ ముగిసింది. రాష్ట్ర విభజనపై నిన్న దిగ్విజయ్ సింగ్ తో జరిగిన సమావేశ విశేషాలపై చర్చించారు. అధిష్ఠానం వ్యవహార శైలి భవిష్యత్ కార్యాచరణపై వీరు సమాలోచనలు జరిపారని సమాచారం.

  • Loading...

More Telugu News