: ఫిలిప్పీన్స్ లో విరుచుకుపడిన తుపాను: వంద మంది మృతి 09-11-2013 Sat 09:14 | ఫిలిప్పీన్స్ లో తుపాను విరుచుకుపడుతోంది. దీంతో దాదాపు వంద మంది మృతి చెందగా, మరో వంద మందికి పైగా గాయపడ్డారు. ఇళ్లు, చెట్లు నేలకూలడంతో రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది.