: యూపీఏ.. లంకతో సంబంధాలను తెంచుకోవాల్సిందే: వైగో
తమిళులపై దారుణాలకు ఒడిగడుతున్నశ్రీలంకకు, కేంద్రం
తక్షణమే ఆ దేశంతో ఉన్న బంధాలను తెంచుకోవాలని వైగో డిమాండు చేశారు. 2009లో ఎల్టీటీఈతో చివరి దశ పోరాటం సమయంలో లంకకు భారత సర్కారు సాయం చేస్తే.. ఫలితంగా లక్షలాది మంది తమిళులు బలైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ఇప్పటికైనా యూపీఏ కళ్లు తెరవాలని సూచించారు.