: వాయుగుండంగా మారిన అల్పపీడనం


అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం ఆగ్నేయ దిశగా పయనించి సోమాలియా వద్ద తీరం తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News