: సినీ నటుడు ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమం


ప్రముఖ సినీనటుడు, దర్శకుడు ఏవీఎస్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని గ్లోబల్ ఆసుపత్రి వైద్యులు స్పష్టం చేశారు. కాలేయ సమస్యతో బాధపడుతున్న ఏవీఎస్... హైదరాబాదు గ్లోబల్ ఆసుపత్రిలో గత 10 రోజులుగా చికిత్స పొందుతున్నారు. పరిస్థితి విషమించడంతో... ఏవీఎస్ ను ఇంటికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు డాక్టర్లు సూచించారు. దీంతో, ఏవీఎస్ ను ఆయన కుటుంబ సభ్యులు మణికొండలోని స్వగృహానికి తరలించారు.

  • Loading...

More Telugu News