: ఢిల్లీలో బిజీబిజీగా సీఎం.. దిగ్విజయ్ తో భేటీ
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఢిల్లీలో బిజిబిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తో సీఎం,బొత్స భేటీ అయ్యారు. సాయంత్రం కాంగ్రెస్ సమన్వయ కమిటీ భేటీలో పాల్గొననున్న నేపథ్యంలో దిగ్విజయ్ తో కిరణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. కొద్దిసేపటి కిందటే కేంద్రమంత్రి జైరాం రమేశ్ తో సీఎం భేటీ ముగిసింది.