: గ్రామాలకు విద్యుత్ సరఫరాపై హెచ్చార్సీని ఆశ్రయించిన పయ్యావుల


గ్రామాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయాలంటూ టీడీపీ నేత పయ్యావుల కేశవ్ మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించారు. నగరాలకు, గ్రామాలకు ఒకే రకమైన పన్నులు విధిస్తూ విద్యుత్ సరఫరాలో వివక్ష ప్రదర్శిస్తున్నారని ఈ సందర్బంగా ఆయన మానవ హక్కుల కమిషన్ కు వివరించారు. దీనిపై స్పందించిన కమిషన్, మార్చి 20 లోగా సమగ్ర నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి, ట్రాన్స్ కో సీఎండీకి ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News