: ఏడో వికెట్ కోల్పోయిన భారత్.. రోహిత్ (177) ఔట్
భారీ ఆధిక్యం దిశగా కొనసాగుతోన్న భారత్ 436 పరుగుల వద్ద ఏడో వికెట్ కోల్పోయింది. తొలి టెస్టులోనే అధ్బుతంగా ఆడిన రోహిత్ శర్మ 177 (23 ఫోర్లు, 1 సిక్స్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ అశ్విన్ కు జతకలిశాడు.