: భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమే : హరీష్ రావు


భద్రాచలం తెలంగాణలో అంతర్భాగమేనని టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పునరుద్ఘాటించారు. ఈ విషయంలో తేడా వస్తే తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు. హైదరాబాదుకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో... భద్రాచలానికి కూడా అంతే ప్రాధాన్యం ఇస్తామని హరీష్ రావు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News