: ఢిల్లీ పీఠం కాంగ్రెస్ లేదా బీజేపీదే : షీలా దీక్షిత్


రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు కాంగ్రెస్ లేదా బీజేపీకే పట్టం కడతారని ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ అభిప్రాయపడ్డారు. ఈ రెండు పార్టీల్లో ఏదో ఒక పార్టీకి పూర్తి స్థాయి మెజారిటీ వస్తుందని తెలిపారు. ఓ జాతీయ వార్తా ఛానల్ తో మాట్లాడుతూ, ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీకి ఎదురు దెబ్బ తగులుతుందని అన్నారు.

  • Loading...

More Telugu News