: రోహిత్ 150, అశ్విన్ సెంచరీ


విండీస్ తో జరుగుతున్న తొలి టెస్టులో మూడో రోజు ఫస్ట్ సెషన్లో ఇండియన్ బ్యాట్స్ మెన్ నిలకడగా ఆడతూ... భారీ స్కోరు దిశగా వెళుతున్నారు. ఈ క్రమంలో తొలి టెస్టు ఆడుతున్న రోహిత్ 150 పరుగులు పూర్తి చేసుకోగా, అశ్విన్ సెంచరీని పూర్తి చేసుకున్నారు. ప్రస్తుతం రోహిత్ 263 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్ సహాయంతో 152 పరుగుల వద్ద ఆడుతున్నాడు. అశ్విన్ 180 బంతుల్లో 11 ఫోర్లతో 111 పరుగులు చేశాడు. భారత్ 6 వికెట్ల నష్టానికి 398 పరుగులు చేసి... తొలి ఇన్నింగ్స్ లో ఇప్పటికే 164 పరుగుల భారీ ఆధిక్యం సంపాదించింది.

  • Loading...

More Telugu News