శంషాబాద్ సాతంరాయ్ వద్ద ట్రావెల్స్ బస్సును లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్సనందిస్తున్నారు.