: రామగుండం ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో ప్రమాదం


కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ నాలుగో యూనిట్ లో అకస్మాత్తుగా ప్రమాదం చోటు చేసుకుంది. యూనిట్ లో మరమ్మత్తులు చేస్తున్న ముగ్గరు కార్మికులు ఫీడర్ పై నుంచి పడిపోయి అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

  • Loading...

More Telugu News