: తీవ్రవాది తుండా జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు
కరడుగట్టిన తీవ్రవాది అబ్దుల్ కరీం తుండా జ్యుడీషియల్ కస్టడీని ఢిల్లీ కోర్టు నవంబరు 13 వరకు పొడిగించింది. గతంలో విధించిన కస్టడీ నేటితో ముగియడంతో... పోలీసులు తుండాను కోర్టులో ప్రవేశపెట్టారు. తుండా కస్టడీ పొడిగిస్తున్నట్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మీష్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.