: కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో జీవోఎం సమావేశం
ఢిల్లీలోని కేంద్ర హోంమంత్రి కార్యాలయంలో మంత్రుల బృందం (జీవోఎం) సమావేశం అయింది. హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే, నారాయణ స్వామి, చిదంబరం, జైరాం రమేశ్, గులాంనబీ ఆజాద్, ఆర్పీఎన్ సింగ్ ఈ భేటీలో ఉన్నారు. రాష్ట్ర విభజన విధివిధానాలు, పార్టీలు ఇచ్చిన నివేదికలపై చర్చించనున్నారు.